Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. న్యూ లుక్‌, వాచ్‌ ఖరీదు బహు ప్రియం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:57 IST)
ntr new look
ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌ ఏది చేసినా వెరైటీగా వుంటుంది. తను చాలా స్పెషల్‌గా కనిపించాలనుకుంటాడు. రకరకాల వేడుకలకు హాజరయ్యేటప్పుడు తన సూట్‌పైనా చేతికి పెట్టుకున్న వాచ్‌పైనే కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తుంటాడు. ఇటీవలే ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఆస్కార్‌ అవార్డు సందర్భంగా విదేశాలకు వెళ్ళిన ఆయన డ్రెస్‌ లుక్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇక చేతికున్న వాచ్‌ కూడా చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ దాని ఖరీదు రెండు కోట్ల వరకు వుంటుందని అంచనా.
 
ఇదే వేడుకలో రామ్‌చరణ్‌ కూడా పాల్గొన్నాడు. కానీ ఎక్కడా ఆయన ఖరీదైన విషయాలను సోషల్‌ మీడియాలో బాహాటంగా చెప్పలేదు. కానీ ఎన్‌.టి.ఆర్‌. విషయంలో గతంలోనూ జరిగింది. ఆమధ్య తమ కుటుంబ సభ్యుల వేడుకకు వెళ్ళినప్పుడు 3కోట్ల ఖరీదుచేసే వాచ్‌ని పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. హీరోలు తమ స్థాయికి తగినట్లుగా వుండడానికి ప్రయత్నిస్తారనేందుకు ఇదొ ఉదాహరణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments