నా దగ్గర పనిచేసే డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుంది నా మూడో భార్య: నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 2 జులై 2022 (13:36 IST)
సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ పేరు మారుమోగిపోతోంది. వాళ్లిద్దరూ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒకటే చర్చ జరుగుతోంది. దీనిపై పవిత్రా లోకేష్ వివరణ ఇచ్చేసారు. పెళ్లీ లేదు గిళ్లీ లేదని అని కొట్టిపారేశారు.

 
ఇకపోతే నరేష్ మాత్రం వేరేగా మాట్లాడారు. కన్నడ మూవీలో నటిస్తున్న నరేష్ బెంగళూరులో మాట్లాడుతూ... తన మూడో భార్య రమ్యపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తన మూడో భార్య రమ్య తనతో ఎప్పుడూ భార్యలా ప్రవర్తించలేదన్నారు. ఇంట్లో ఫంక్షన్ పెడితే మేల్ క్యాబరే డాన్సర్‌ను తీసుకొచ్చి హంగామా చేస్తుందన్నారు.

 
ఆమెకి నా దగ్గర పనిచేసే కారు డ్రైవరుతో ఎఫైర్ వుందనీ, ఆ విషయంపై నిలదీస్తే చెత్త వివరణలు ఇచ్చిందంటూ మండిపడ్డారు. అందుకే చేయిదాటిపోయిందని తెలుసుకుని ఆమెకి విడాకులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఐతే... పవిత్రా లోకేష్ తమ చిచ్చు పెట్టిందని రమ్య ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏఐఎంఐఎం పోటీ చేయదు: అసదుద్దీన్ ఓవైసీ

AP: ధర్మవరంలో ఇద్దరు స్లీపర్ ఉగ్రవాదుల అరెస్ట్

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments