Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

సెల్వి
మంగళవారం, 12 ఆగస్టు 2025 (17:16 IST)
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తమిళ నటుడు ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకారు వెలువడిన నేపథ్యంలో.. మృణాల్ నోరు విప్పింది. "ధనుష్ నాకు మంచి స్నేహితుడు, సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ సమయంలో దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అజయ్ దేవగన్ ఈ సినిమా ప్రీమియర్ షో కోసం ధనుష్‌ను ఆహ్వానించారు.." అని చెప్పుకొచ్చింది. దీనికి ముందు, మృణాల్ ఠాకూర్ ధనుష్ బాలీవుడ్ చిత్రం తేరే ఇష్క్ మే పార్టీకి హాజరయ్యారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులను అనుసరించడం ప్రారంభించిన తర్వాత మృణాల్ ఈ పుకార్లకు బలం చేకూర్చింది. 18 సంవత్సరాల వివాహం తర్వాత ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోయాడు. ప్రస్తుతం సింగిల్‌గా వున్నాడు. ఈ నేపథ్యంలో ధనుష్ సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించిన తర్వాత పుకార్లు చక్కర్లు కొట్టాడు. 
 
మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో వున్నారనే పుకార్లకు దారితీసింది. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అంశంగా మారింది. దీనిపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది. ధనుశ్‌ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ పుకార్లన్నీ నిరాధారమైనవని మృణాల్ కొట్టిపారేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments