Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

సెల్వి
గురువారం, 7 ఆగస్టు 2025 (15:46 IST)
Mrunal Thakur_Dhanush
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరో ధనుష్‌ల మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీవీ సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా పేరుకొట్టేసింది. సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, జెర్సీ, కల్కి 2898, లవ్ సోనియా, ఆంఖ్ మిచోలి, లస్ట్ స్టోరీస్ 2, పిప్పా, గుమ్రా వంటి అనేక చిత్రాల విజయం ఆమెకు కొత్త గుర్తింపును ఇచ్చింది. 
 
ఆమె సర్దార్-2లో అజయ్ దేవ్‌గన్‌తో జతకట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపించింది. ధనుష్‌తో మృణాల్ రహస్యంగా డేటింగ్ చేస్తోందని, అది రిలేషన్‌షిప్ అని తెలుస్తోంది. దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు నటి మృణాల్ ఠాకూర్ ప్రేమ వ్యవహారం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆమె దక్షిణాది స్టార్ ధనుష్‌తో డేటింగ్ చేస్తోందని ఊహాగానాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య 9 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. 
 
ధనుష్ విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి. ఈ ప్రేమ వ్యవహారం గురించిన వార్తలపై ధనుష్, మృణాల్ ఇంకా స్పందించలేదు. ఈలోగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత, వారి డేటింగ్ వార్త నిజమేనని అంటున్నారు. నిజానికి, కొన్ని రోజుల క్రితం మృణాల్ సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ధనుష్ ఈ కార్యక్రమంలో కనిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

భార్యపై అనుమానం - అత్యంత నిచానికి దిగజారిన భర్త

ఉధంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ వాహనం బోల్తా: ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments