Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు 600 పేజీల ఆత్మకథ... రెండుకళ్లు... ఆ నలుగురు గురించి సూటిగా...

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (14:41 IST)
ఆత్మకథ అంటే సంచలనాలే వెలికి వస్తుంటాయని ఎప్పుడో రాసిన మహాత్మా గాంధీజి ఆత్మకథ నుండి మొన్నామధ్య విడుదల చేసిన సచిన్ టెండూల్కర్ కూడా నిరూపించారు. ఇపుడు తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దీనిపై దృష్టి సారించారట. తను ఫీల్డులోకి ఎంటరైన దగ్గర్నుంచి ప్రస్తుతం వరకూ 600 పేజీలతో కూడిన తన ఆత్మకథను రాసేందుకు నడుం బిగించినట్లు టాలీవుడ్ న్యూస్.
 
తన సినీ కెరీర్ 40వ ఏటలోకి ప్రవేశించిన నేపథ్యంలో తన అనుభవాల దొంతరలన్నిటినీ ఈ పుస్తకంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అలాగే టాలీవుడ్ సినిమా రంగం గురించి ఈ సినిమా రంగాన్ని నడిపిస్తున్న ప్రముఖుల గురించి తన అభిప్రాయాలను ముక్కుసూటిగా కలెక్షన్ కింగ్ పేర్కొనబోతున్నాడని చెప్పుకుంటున్నారు. 
 
అలాగే సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లలా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతోపాటు దాసరి ఎప్పుడూ విమర్శించే ఆ నలుగురు గురించి కూడా తన ఆత్మకథలో ఆవిష్కరించబోతున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి మోహన్ బాబు ఆత్మకథ ఎలాంటి కోణాలను చూపిస్తుందో వెయిట్ అండ్ సీ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments