Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి

మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే కార్యాలయంపై దాడికి దిగారు. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వాడ

Webdunia
సోమవారం, 10 జులై 2017 (16:07 IST)
మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే కార్యాలయంపై దాడికి దిగారు. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వాడ జగన్నాథమ్". ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదల కాగా, విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌కు సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల్లో ఉన్న ఈ సినిమా తాజాగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురై మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 
 
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కంటే ‘డీజే’ అత్యధిక కలెక్షన్లు సాధించిందని వచ్చిన వార్తలపై మెగా అభిమానులు మండిపడ్డారు. అంతటితో ఆగనివారు ‘డీజే’ ఆఫీసుపై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు. మెగా అభిమానుల నుంచి ఊహించని ఈ సంఘటనతో నిర్మాత దిల్‌రాజ్ షాక్ అయ్యారట. ఆగ్రహంతో ఊగిపోతున్న మెగా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దిల్‌రాజు కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments