Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:17 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలు నుంచి చాలా మంది ఉన్నారు. తాజాగా మరో మెగా వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ మేరకు సినీ వర్గాల్లో భారీ ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి.

అతడెవరో కాందడీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్. అఖిరా కోసం నిర్మాతలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంపై క్లారిటీ లేదు. అతి త్వరలోనే ఈ వార్తల పై క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. 
 
అఖిరానందన్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తన తొలి సినిమాతోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టారు.

మరి ఇప్పుడు అఖిరా ఎంట్రీ ఇస్తే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఊహలు కూడా మొదలు పెట్టేశారు. మరి అఖిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అనేది తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయిందనీ విందు భోజనంలో మేనమామ!!

Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు

చోరీలు చేయడం ఎలా? యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని...

తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుంది : తితిదే ఈవో శ్యామల రావు

తిరుమలలో తొక్కిసలాట : నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments