Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ చాలా సెక్సీగా ముద్దొస్తున్నాడు.. ఆల్ ది బెస్ట్ టు 'ధృవ' : మంచు విష్ణు

మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సెక్సీ లుక్‌పై హీరో మంచు విష్ణు స్పందించాడు. చెర్రీ చాలా సెక్సీగా ముద్దొస్తున్నాటండూ కామెంట్స్ చేశాడు. రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధృవ'. ఈ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (12:31 IST)
మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సెక్సీ లుక్‌పై హీరో మంచు విష్ణు స్పందించాడు. చెర్రీ చాలా సెక్సీగా ముద్దొస్తున్నాటండూ కామెంట్స్ చేశాడు. రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ చెర్రీ 'ధృవ' సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే పూర్తి మేకోవర్‌ సాధించాడు. సల్మాన్‌, అమీర్‌లకు శిక్షణనిచ్చిన ట్రైనర్‌ సహాయంతో ఎంతో కష్టపడి చాలా తక్కువ కాలంలోనే సిక్స్‌ప్యాక్‌ బాడీ సాధించాడు. 
 
ఈ లుక్‌ సెన్సేషన్‌ అయింది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం చరణ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 'ఇది సెక్సీ లుక్‌ కాకపోతే మరేంటి? చరణ్‌ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్‌ ఉంటేనే ఇది సాధ్యం. హ్యాట్సాఫ్‌ టు చరణ్‌, ఆల్‌ ది బెస్ట్‌ టు ధృవ' అని విష్ణు ట్వీట్‌ చేశాడు.
 
కాగా, ఇటీవల 'ధృవ' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో కేటీయార్‌, రానాలు సైతం చరణ్‌ ఫిజక్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మంచు హీరో విష్ణు చేరాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం