Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్ సన్నీతో ఆ అనుభవంపై మంచు హీరో ట్వీట్...

Webdunia
శనివారం, 28 జూన్ 2014 (18:45 IST)
సన్నీ లియోన్ అంటే పోర్న్ స్టార్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే కరెంటు తీగలో ఈ పోర్న్ స్టార్ మంచు హీరో మనోజ్ పక్కన ఓ ఐటం సాంగ్ చేసింది. అంతేకాదు చిన్నచిన్న సన్నివేశాల్లోనూ నటించిందట. దీనిపై ఇప్పుడు మంచు మనోజ్ ట్వీట్లు చేసి చర్చకు తెరతీశాడు. 
 
ఇంతకీ మంచు చేసిన కామెంట్లు ఏంటయా అంటే, "సన్నీ ఈజ్ లవ్ లీ డాల్. షీ ఈజ్ వన్ ఆఫ్ ది మై నైసెస్ట్ పర్సన్. ఆమెతో కలిసి యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. ఆమెతో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలకు నా జీవితంలో ఒక మంచి అనుభవంగా మిగిలిపోతాయి" అంటూ ట్వీట్ చేశాడు. ఇపుడు ఈ ట్వీట్ పై జనం చర్చించుకుంటున్నారు. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి మంచు మనోజ్ ఇంతగా పొగడటం ఏంటబ్బా అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు