Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డి రెండో కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:51 IST)
Manoj
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మంచు మనోజ్. సినిమాల్లో నటిస్తూనే మంచి మార్కులు కొట్టేశాడు. గతకొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా వున్నా.. త్వరలోనే సినిమాలు చేయనున్నట్లు మంచు ఫ్యామిలీ చెప్తోంది. 
 
తాజాగా మనోజ్ రెండో పెళ్లి వ్యవహారంతో వార్తల్లో నిలుస్తున్నారు. మనోజ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2017వ సంవత్సరంలో ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
 
ఈ విధంగా వైవాహిక జీవితంలో కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్న మనోజ్ అనంతరం కొన్ని కారణాలవల్ల ప్రణతితో విడాకులు తీసుకుని గత మూడు సంవత్సరాల నుంచి ఒంటరిగా గడుపుతున్నారు. 
 
అయితే తాజాగా మంచు మనోజ్ త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. 
 
అయితే మనోజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో ఈయన వివాహం జరగనుందని తెలుస్తుంది. 
 
వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా  మౌనికతో ఉన్న సంబంధం గురించి అడిగినప్పుడు, "సరైన సమయం వచ్చినప్పుడు, నా వ్యక్తిగత విషయాలు, శుభవార్తలన్నీ పంచుకుంటాను" అని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments