Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ కపూర్ కుటుంబాన్ని అన్‌ఫాలో చేసిన మలైకా అరోరా

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (17:27 IST)
చాలా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో ఆరేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న మలైకా అరోరా అతనితో విడిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మలైకా ప్రియుడు అర్జున్ కపూర్ ఆమెతో విడిపోయి మరొక మహిళతో ప్రేమాయణం నడుపుతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ వార్తలను నిజం చేసేలా మలైకా అరోరా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. మలైకా అరోరా అర్జున్ కపూర్ కుటుంబాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఆమె అర్జున్ కపూర్ సోదరీమణులు, అన్షులా కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను ఫాలో చేయలేదు. 
 
ఇకపోతే.. అర్జున్ కపూర్ తాజాగా మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుషా కపిల వెంట పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ పుకార్లను ఆమె ఖండించారు. అర్జున్ కపూర్‌తో తాను డేటింగ్ చేయడం లేదని చెప్పింది. 49 ఏళ్ల మలైకాకు ఆమె మునుపటి వివాహం నుండి ఒక కుమారుడు ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments