Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా మూవీ.. ఆమెను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (16:24 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎప్పటిలాగానే త్రివిక్రమ్ సీనియర్ నటిని రంగంలోకి దించనున్నారు. మహేష్ 28వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా కనిపిస్తారని టాక్ వస్తోంది. 
 
ఇక తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకుంటూ వుంటాడనే సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, టబూలను తన సినిమాల్లో నటింపజేసి త్రివిక్రమ్.. తన తాజా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా చిత్రంగా మారనుంది. అలాగ సంగీతం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments