Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ తనయ సితార.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో మెరిసింది..

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (17:28 IST)
Sitara
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార గొప్ప ఘనత సాధించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌గా వున్న సితార... తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. ఇంకా ప్రకటనల్లో కనిపించింది. 
 
ఈ నేపథ్యంలో కేవలం 11 ఏళ్ల వయసున్న సితార, న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై కనిపించి తన తల్లిదండ్రులను అమితంగా సంతోష పెట్టింది. జ్యుయెల్లరీ షాపుకు ఆమె అంబాసిడర్‌గా మారింది. దీంతో పాటు టైమ్స్ స్క్వీర్ బిల్ బోర్డ్ ప్రకటనలో కనిపించింది. 
 
ఫలితంగా ఇంత చిన్న వయస్సులో టైమ్స్ స్క్వేర్‌ను అలంకరించిన ఏకైక సెలబ్రిటీ చైల్డ్‌గా నిలిచింది.  దీనిపై స్టార్ హీరో మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments