Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్‌లో రచ్చరచ్చ చేసిన సితార... పగలబడినవ్విన యూనిట్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార. ఈ చిట్టుబుగ్గల చిన్నారి చేసే అల్లరి అంతా ఇంతాకాదు. ఎంతో చలాకీగా ఉండే సితార... త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు స్పెప్పులేయ‌డ‌మే కాదు, డైలాగుల‌ను కూడా

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (11:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార. ఈ చిట్టుబుగ్గల చిన్నారి చేసే అల్లరి అంతా ఇంతాకాదు. ఎంతో చలాకీగా ఉండే సితార... త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు స్పెప్పులేయ‌డ‌మే కాదు, డైలాగుల‌ను కూడా ముద్దుగా ముద్దుగా చెపుతూ ఉంటుంది.
 
ఇక మ‌హేష్ మూవీ షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి అక్కడ సితార చేసే సంద‌డి టీ మెంబ‌ర్స్‌కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే రీసెంట్‌గా మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న "స్పైడ‌ర్" సినిమా షూటింగ్‌కి వెళ్ళిన సితార‌ అక్క‌డ తండ్రితో క‌లిసి అనేక ఫోజులిచ్చింది. చిత్ర హీరోయిన్‌తో ర‌కుల్‌తో స‌ర‌దాగా గ‌డిపింది. 
 
వెంట‌నే ఈ స‌న్నివేశాల‌ను చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్ త‌న కెమెరాలో బంధించాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఫ్యూచ‌ర్‌లో తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటుంద‌ని అభిమానులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments