Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు ధీటుగా ''మా'' టీవీ షో.. జడ్జీలుగా పోసాని, రమ్యకృష్ణ? జీవితను పక్కనబెట్టారా?

ఈటీవీలో బాగా పాపులర్ అయిన జబర్దస్ట్ ప్రోగామ్‌కు ధీటుగా మా మరో ప్రోగ్రామ్‌ చేయడానికి సిద్ధమైంది. జబర్దస్త్‌.. ఎక్స్‌ట్రా జబర్‌దస్త్‌ వంటి ప్రోగ్రామ్‌లతో యూత్‌ను ,మహిళలను ఆకుట్టకున్న ఈటీవీ రేటింగ్‌ బాగా

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (12:47 IST)
ఈటీవీలో బాగా పాపులర్ అయిన జబర్దస్ట్ ప్రోగామ్‌కు ధీటుగా మా మరో ప్రోగ్రామ్‌ చేయడానికి సిద్ధమైంది. జబర్దస్త్‌.. ఎక్స్‌ట్రా జబర్‌దస్త్‌ వంటి ప్రోగ్రామ్‌లతో యూత్‌ను ,మహిళలను ఆకుట్టకున్న ఈటీవీ రేటింగ్‌ బాగా పెరిగిపోవడంతో... 'మా' టీవీ  మరో ప్రయోగం చేయడానికి రెడీ అవుతోంది. ఇందుకు ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేయడంతో... జడ్జీలుగా... ఎవరిని పెట్టాలనే ఆలోచనలో పలువురిని సంప్రదించారు. 
 
జీవిత రాజశేఖర్‌ పేరు వచ్చినా... ఆమె కరెక్ట్‌కాదని.. తెలిసింది. అలా కొంతమందిని స్కూట్‌నీ చేసి చివరికి పోసాని కృష్ణమురళీ, రమ్యకృష్ణను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాటీవీలో ఇంకా నాగార్జున, చిరంజీవి షేర్లు వుండడంతో.. జబర్దస్త్ తరహాలో కొత్తగా చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ కోసం మంచి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈటీవీ జబర్‌దస్త్‌లో బూతు తరహా స్కిట్స్‌కూడా వుండడంతో.. మా టీవీలో అలాంటిది లేకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments