Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవీ ప్రకాష్‌తో లవ్‌లో పడనున్న లావణ్య త్రిపాఠి..

అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు సాధించిన లావణ్య త్రిపాఠి తాజాగా లవ్‌లో ఉన్నట్లు తెలిసింది. రీసెంట్‌గా 'మిస్టర్', 'రాధ' లాంటి ఫ్లాప్స్ ఇచ్చిన లావణ్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (17:23 IST)
అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు సాధించిన లావణ్య త్రిపాఠి తాజాగా లవ్‌లో ఉన్నట్లు తెలిసింది. రీసెంట్‌గా 'మిస్టర్', 'రాధ' లాంటి ఫ్లాప్స్ ఇచ్చిన లావణ్య ఓ తమిళ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌తో లవ్‌లో పడనున్నట్లు టాక్. అయితే రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. సుకుమార్ దర్శకత్వం చేసిన '100% లవ్' తమిళ్‌లో రీమేక్ కానుంది. 
 
నాగచైతన్య , తమన్నా జంటగా వచ్చిన '100% లవ్' తెలుగులో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం సుకుమార్ తన శిష్యుడు చంద్రమౌళి డైరెక్షన్‌లో ఈ రీమేక్ ప్రొడ్యూస్ చేయనున్నాడట. ఈ రీమేక్‌లో నాగచైతన్య రోల్‌లో తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ కనిపించనున్నాడు. ఇక 'దటీజ్ మహాలక్ష్మి' అంటూ అదరగొట్టిన తమన్నాని కాదని లావణ్యని హీరోయిన్‌గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: క్యాబ్ డ్రైవర్‌తో మహిళ పరిచయం-రూమ్ బుక్ చేయమని.. ఇంకొడితో జంప్!

Pakistan: 2025-2032 మధ్య, పాకిస్తాన్ 80శాతం నాశనం అవుతుంది: వేణు స్వామి

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments