Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ చిత్రానికి లారెన్స్ మెగా స్టెప్పులు!?

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (16:57 IST)
ప్రస్తుతం ఓపక్క దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న నాటి కొరియోగ్రాఫర్ లారెన్స్, మళ్లీ స్టెప్స్ కంపోజ్ చేస్తానంటున్నాడు. అయితే, తాను ఈ ఆఫర్ ఇస్తున్నది కేవలం మెగాస్టార్‌కు మాత్రమేనని చెప్పారు. గతంలో చిరంజీవి నటించిన పలు సినిమాలకు అద్భుతమైన డ్యాన్స్ కంపోజ్ చేసి, మెగాస్టార్ మన్ననలందుకున్న లారెన్స్ ఇప్పుడు ఆయన నటించే 150వ సినిమాపై ఓ కన్నేశాడు. 
 
ఆ సినిమాలో చిరంజీవికి వెరైటీ స్టెప్స్ కంపోజ్ చేయాలనీ, నేటి కుర్ర హీరోలను మించిన రీతిలో ఆయన చేత స్టెప్స్ వేయించాలనీ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే, ఆ సినిమాకు డ్యాన్స్ కంపోజ్ చేస్తానంటూ అప్పుడే మెగా క్యాంపులో ఓ కర్చీఫ్ వేసేశాడట. వీలైతే సింగిల్ కార్డు కొట్టేయాలని ఈ తమిళ నటుడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత యంగ్ కొరియోగ్రాఫర్లను వదిలేసి, లారెన్స్‌కు చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments