Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత - చైతూ పెళ్లికి అది అడ్డుపడుతోందట... వదిలించుకునేందుకు ట్రై చేస్తోందట...

సమంత - నాగచైతన్యల పెళ్లి ఖాయం అనే వార్తలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమంతకు సంబంధించి మరో కొత్త గాసిప్ హల్ చల్ చేస్తోంది. అదేంటయా అంటే... సమంత జాతకంలో కుజదోషం ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ఈ వార్తలో నిజం ఎంతో ఉందో తెల

Webdunia
గురువారం, 7 జులై 2016 (12:58 IST)
సమంత - నాగచైతన్యల పెళ్లి ఖాయం అనే వార్తలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమంతకు సంబంధించి మరో కొత్త గాసిప్ హల్ చల్ చేస్తోంది. అదేంటయా అంటే... సమంత జాతకంలో కుజదోషం ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ఈ వార్తలో నిజం ఎంతో ఉందో తెలియదు కానీ, సమంత ఆమధ్య సిద్ధార్థతో కలిసి కుజదోష నివారణ కోసం పూజలు చేసిన సంగతి తెలిసిందే. 
 
కాబట్టి అలాంటిది ఖచ్చితంగా ఉండే ఉంటుందని ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. ఐతే నాగ్ మాత్రం దోష నివారణకు పూజలు చేయించి పెళ్లి ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఫిలిం జనం చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments