"అన్‌స్టాపబుల్" షోలో కేటీఆర్‌కు బాలయ్య ఆహ్వానం

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (21:55 IST)
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన "అన్‌స్టాపబుల్" షో పాపులర్ టాక్ షో. రెండు సీజన్లు ప్రజాదరణ పొందాయి. మూడో సీజన్ ప్రారంభం కానుంది. తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్‌ని అతిథిగా ఆహ్వానించాలని బాలకృష్ణ భావించారు. 
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌తో ఇలాంటి టాక్ షోల‌కు అటెండ్ అయ్యే టైం కేటీఆర్‌కి లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయాల్సి ఉంటుంది. 
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ రహస్యంగా మద్దతిస్తున్న బాలకృష్ణతో కూడా ఆయన ఇంటరాక్ట్ కావడం లేదు. దీంతో కేటీఆర్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

హైదరాబాద్‌లో వున్న పేషెంట్‌కి చైనా నుంచి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments