Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృతిసనన్ దృష్టిలో ఫ్యాషన్ అంటే.. కంఫర్ట్ + గ్లామరస్‌ కాస్ట్యూమ్స్ ధరించడమే

చిరిగిన జీన్సులు ధరించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ప్రస్తుతం '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్‌, తన జీన్స్‌ని తానే డిజైన్‌ చేసుకోవడానికి తెగ ఇష్టపడుతుందని బిటౌన్‌లో టాక్ వస్తోంది. డిజైన్‌ చేయడమంటే, జీన్స్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (14:26 IST)
చిరిగిన జీన్సులు ధరించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ప్రస్తుతం '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్‌, తన జీన్స్‌ని తానే డిజైన్‌ చేసుకోవడానికి తెగ ఇష్టపడుతుందని బిటౌన్‌లో టాక్ వస్తోంది. డిజైన్‌ చేయడమంటే, జీన్స్‌ని చించేయడం, తన ఆలోచనలకు తగ్గట్టుగా జీన్స్‌ని చింపేపి, ఒక్కోసారి షార్ట్స్‌గా మార్చేసుకుని వాటితో పార్టీలకు అటెండ్‌ అవుతుందని టాక్ వచ్చేసింది. జీన్స్‌ మాత్రమే కాదు, టాప్స్‌ విషయంలోనూ కృతి సనన్‌ ఇదే పద్ధతిని ఫాలో అవుతానని చెప్తోంది.  
 
హీరోయిన్‌ను కాకపోయి వుంటే కచ్చితంగా డిజైనర్‌ని అయ్యేదానినని కృతి సనన్ చెప్పుకొచ్చింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌కు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అవగాహన ఎక్కువే. ఫ్యాషన్‌ అంటే కంఫర్ట్‌గా వుంటూనే, గ్లామరస్‌గా వుండేలా కాస్ట్యూమ్స్‌ ధరించడమేనని కృతి సనన్ పాఠాలు చెప్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments