Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడితో వద్దు: మెల్లగా ఓపెన్ అవుతున్న కృతి శెట్టి

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:28 IST)
కృతి శెట్టి. ఈమె గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ఉప్పెన' అద్భుత విజయంతో ఓవర్నైట్ స్టార్‌గా మారిపోయింది. దీనితో ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలో అత్యధికంగా కోరుకునే నటీమణులలో ఒకరిగా మారింది.
 
ఈ నటికి పరిశ్రమ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ వార్త ఏంటంటే... ఈమె మెగా హీరోతో రొమాన్స్ చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించిందట. సాయి ధరం తేజ్ రాబోయే సినిమాలో కృతి శెట్టి మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఆ ఆఫర్‌ను కృతి శెట్టి మర్యాదగా తిరస్కరించినట్లు చెపుతున్నారు.
 
కృతి శెట్టి తన తదుపరి ప్రాజెక్టులపై సంతకం చేయడానికి ఏమాత్రం హడావుడి లేదని, ఆమె సినిమాల గురించి ఎంపిక చేసుకుని నటిస్తుందని అంటున్నారు. కృతి కాదనడంతో సాయి ధరమ్ తేజ్ పక్కన నటించే హీరోయిన్ కోసం నిర్మాతలు వెతుకులాటలో పడ్డారట. ఉప్పెనలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో నటించిన కృతి ఎందుకు నటించనని అన్నదో అని చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments