Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్‌ను నమ్ముకున్న కృష్ణ‌వంశీ... ఏం చేస్తారో?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఇటీవ‌ల కాలంలో తెర‌కెక్కించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క గోవిందుడు అంద‌రివాడేలే సినిమా త‌ప్ప‌. ఆ త‌ర్వాత కృష్ణ‌వంశీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. దీంతో స‌రైన స‌క్స‌స్ సాధించాల‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త

Webdunia
శనివారం, 28 జులై 2018 (20:41 IST)
క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఇటీవ‌ల కాలంలో తెర‌కెక్కించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క గోవిందుడు అంద‌రివాడేలే సినిమా త‌ప్ప‌. ఆ త‌ర్వాత కృష్ణ‌వంశీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. దీంతో స‌రైన స‌క్స‌స్ సాధించాల‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ సెట్ కావ‌డం లేదు. కొత్త కథల కోసం చూస్తున్న ఆయనను ఓ మరాఠీ సినిమా ఆక‌ట్టుకుంద‌ట‌. నట సామ్రాట్ టైటిల్‌తో ఆ భాషలో వచ్చిన మూవీని కృష్ణ వంశీ రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది.
 
ఈ సినిమాలో లీడ్ రోల్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రకాష్ రాజ్‌తో చేస్తే బాగుంటుందని భావించి ఆయనను కలిసి కథ కూడా వినిపించాడట. అయితే... ప్ర‌కాష్ రాజ్ ఇంకా తన నిర్ణ‌యాన్ని చెప్ప‌లేద‌ట‌. న‌ట సామ్రాట్‌లో నానా ప‌టేక‌ర్ న‌టించారు. ప్ర‌కాష్‌రాజ్ అయితే ఆ పాత్ర‌కు 100% న్యాయం చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మ‌రి.. ప్ర‌కాష్ రాజ్ ఏం చెబుతారో..? కృష్ణ‌వంశీ చేయాల‌నుకుంటున్న ఈ ప్రాజెక్ట్ అయినా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

Very Heavy Rains: తెలంగాణలో అతి భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్ జారీ

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments