Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి వ్యక్తితో కులుకుతున్న హీరోయిన్... కళ్లారా చూసి రోడ్డున పడేసిన భర్త

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు కామన్. పలువురు హీరోలు, హీరోయిన్లు సైతం ఈ విషయంలో తక్కువేం కాదు. భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్‌ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం సర్వస

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:12 IST)
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు కామన్. పలువురు హీరోలు, హీరోయిన్లు సైతం ఈ విషయంలో తక్కువేం కాదు. భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్‌ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అలాగే, హీరోలు కూడా అంతే. ఇపుడు ఇదే పరిస్థితి బాలీవుడ్ నటి కిమ్ శర్మకు ఏర్పడింది. ఈమె భర్త ఉండగానే మరో వ్యక్తిపై మోజుపడింది. ఇది తెలుసుకున్న భర్త... కిమ్ శర్మను రోడ్డునపడేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతోంది. 
 
నిజానికి బడా వ్యాపారవేత్త అలీ పంజానిని కిమ్ శర్మ వివాహం చేసుకుంది. ఇపుడు వీరిద్దరు విడిపోయినట్టు బీ-టౌన్ హాట్‌ న్యూస్. దీనికి కారణం లేకపోలేదు.. బాలీవుడ్‌కు చెందిన మరొకరిని కిమ్ శర్మ ప్రేమించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన గట్టిగా మందలించారు. అయినప్పటికీ.. ఆమెలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో విడాకులిచ్చినట్టు సమాచారం. అలా విడిపోయినందుకుగాను ఆమెకు ఎలాంటి భరణం కూడా ఇవ్వలేదనీ, దీంతో కిమ్ శర్మ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిపై కిమ్ శర్మ స్పందించారు. తన గురించి బాలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments