Webdunia - Bharat's app for daily news and videos

Install App

''క్రిష్-4"లో కబీర్ సింగ్ హీరోయిన్.. హృతిక్ రోషన్ సరసన?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (14:05 IST)
తెలుగులో రెండు సినిమాలు చేసిన కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ''కబీర్‌సింగ్'' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కైరా మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కైరా వరించిందట.
 
హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న ''క్రిష్-4" సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 
 
హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఆ విషయంలో కూడా స్పష్టత వచ్చేసినట్టు తెలుస్తోంది. "క్రిష్-4"లో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా కైరాను తీసుకున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments