Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్‌‌ను తొక్కేస్తున్న సమంత.. ఎలా?

లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా సినిమాలు తీస్తూ సినీప్రేక్షకులకు దగ్గరయ్యారు కీర్తి సురేష్‌. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న అగ్ర నటీమణుల్లో ఒకరిగా కొనసాగారు. సమంతకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా కీర్తి సురేష్‌ లాగేశారని తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర స్థాయిలో చర్చ క

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (22:01 IST)
లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా సినిమాలు తీస్తూ సినీప్రేక్షకులకు దగ్గరయ్యారు కీర్తి సురేష్‌. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న అగ్ర నటీమణుల్లో ఒకరిగా కొనసాగారు. సమంతకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా కీర్తి సురేష్‌ లాగేశారని తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరిగింది. కానీ కీర్తి సురేష్‌ నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కానీ సమంత నటించిన కొన్ని సినిమాలు కూడా హిట్టయ్యాయి. దీంతో సమంతకు అవకాశాలు పెరిగి కీర్తి సురేష్‌కు బాగా తగ్గిపోయాయి. 
 
కీర్తి సురేష్‌ అగ్ర హీరోలతో నటించారు. పవన్ కళ్యాణ్‌‌తో ఆమె నటించిన సినిమా ఫెయిల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో కీర్తికి అవకాశం రాకుండా పోయిందని సినీపరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇద్దరు డైరెక్టర్లు కూడా కీర్తి సురేష్‌‌ను మొదట్లో తమ సినిమాలకు తీసుకోవాలనుకున్నారు.. కానీ ఆమె సినిమాలు ఫెయిల్యూర్ అవుతుండటంతో ఆమెను కాదని ఆ అవకాశాన్ని సమంతకు ఇచ్చేశారట.
 
ఇలా కీర్తికి వస్తున్న అవకాశాలన్నింటినీ సమంత లాగేసుకుంటుందన్న ప్రచారం తీవ్రస్థాయిలో తెలుగు, తమిళ సినీపరిశ్రమలో జరుగుతోందట. తన అవకాశాలు లాగేసుకుంటావా అంటూ సమంతపై కీర్తి సురేష్‌ గుర్రుగా కూడా ఉందట. మొత్తంమీద ఇద్దరు అందాల నటీమణుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments