Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్యతో జతకట్టనున్న కీర్తి సురేష్?

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (11:49 IST)
Keerthy Suresh
హీరో నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి మళ్లీ కలిసి పని చేయనున్నారు. వీరిద్దరూ గతంలో  మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగు వెర్షన్ ‘ప్రేమమ్’లో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 
 
తాజాగా నాగచైతన్యకు హిట్ ఇచ్చేందుకు చందూ మొండేటి రెడీ అయ్యారు. GA2 పిక్చర్స్ దీనిని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కోసం చైతూ సరసన కీర్తి సురేష్‌ను నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇప్పటివరకు నాగ చైతన్యతో కీర్తి సురేష్ మహానటిలో కనిపించింది. ఇక తాజా చిత్రం ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments