Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమోకి నాతో బోర్ అనిపించినట్లుంది.. కొంత గ్యాప్ తర్వాత కలిసి నటిస్తా: కీర్తి సురేష్

శివకార్తికేయన్ - కీర్తి సురేష్ జంటగా ఇప్పటికే రజనీమురుగన్, రెమో చిత్రాలొచ్చాయ్. ఇక, వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడని కీర్తి సురేష్‌ని అడిగితే...? ఆమె ఆసక్తికకరమైన సమాధానం ఇచ్చింది. శివకార్తికేయ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (17:40 IST)
శివకార్తికేయన్ - కీర్తి సురేష్ జంటగా ఇప్పటికే రజనీమురుగన్, రెమో చిత్రాలొచ్చాయ్. ఇక, వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడని కీర్తి సురేష్‌ని అడిగితే...? ఆమె ఆసక్తికకరమైన సమాధానం ఇచ్చింది. శివకార్తికేయన్‌కి నేను బోర్ కొట్టినట్టున్నాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ కలసి నటిస్తామని సరదాగా చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నానితో కలసి కీర్తి సురేష్ నటించిన 'నేను లోకల్' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
కాగా టాలీవుడ్, కోలీవుడ్ లోనూ హీరోయిన్ కీర్తి సురేష్ హవా కొనసాగుతోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించబోతోంది. ఇందులో మహానటి 'సావిత్రి' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఈమె లిస్టులో ఉంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, పవన్, అల్లు అర్జున్.. కీర్తిని బుక్ చేసుకొన్నారు. 2017లో కీర్తి సురేష్ కు ఉన్నంత డిమాండ్ మరే హీరోయిన్‌కి లేదు. ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్‌తో కలసి కీర్తి నటించిన "భైరవ" గురువారం గ్రాండ్‌గా రిలీజైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments