Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామర్ ప్లస్ నట రెండూ ఉన్న కీర్తి సురేష్ టాలీవుడ్ క్వీన్ అవుతుందా? రకుల్ ప్రీత్ సింగ్ అవుట్?

''నేను శైలజ'' సినిమాతో టాలీవుడ్‌తో అడుగుపెట్టిన కీర్తికి అవకాశాలు వచ్చినా సెలెక్టివ్‌గా ఉంటోంది. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ స్థానాన్ని కీర్తి సురేష్ భర్తీ చేసేటట్టు ఫిలిమ్ నగర్ జనాలు అంటున్నార

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (12:27 IST)
''నేను శైలజ'' సినిమాతో టాలీవుడ్‌తో అడుగుపెట్టిన కీర్తికి అవకాశాలు వచ్చినా సెలెక్టివ్‌గా ఉంటోంది. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ స్థానాన్ని కీర్తి సురేష్ భర్తీ చేసేటట్టు ఫిలిమ్ నగర్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం 'నేను లోకల్‌' అంటూ నానితో తెలుగు తెర మీద సందడి చేయబోతోంది. ఈ మధ్యలో కీర్తి రెండు భారీ ప్రాజెక్టులలో చేయబోతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
సమంతను పక్కన బెట్టి కీర్తిని తీసుకోవాలని అనుకుంటున్నారంటే.. కీర్తి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చునని సినీ జనాలు అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్‌కి తప్ప నటనకి అంతగా పనికి రావట్లేదని టాక్ రావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్‌పై పడిందని చెప్తున్నారు. గ్లామర్‌ ప్లస్‌ నటన రెండూ ఉన్న కీర్తి త్వరలోనే టాలీవుడ్‌ క్వీన్‌ అవుతుందని కొందరు జోస్యం కూడా చెప్పేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments