Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ నటి అనైక్య... వేశ్య పాత్రలో కనిపిస్తోంది....

సినిమా హీరోయిన్స్‌కు వేశ్యపాత్రలంటే బాగా ఆసక్తి. గ్లామర్ హీరోయిన్‌గా కన్నా కూడా ఈ తరహా పాత్రల్లో నటించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం - ఆ పాత్రలో నటనకు స్కోప్ ఉండటంతోపాటు జనాల్లో బ

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (10:28 IST)
సినిమా హీరోయిన్స్‌కు వేశ్యపాత్రలంటే బాగా ఆసక్తి. గ్లామర్ హీరోయిన్‌గా కన్నా కూడా ఈ తరహా పాత్రల్లో నటించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం - ఆ పాత్రలో నటనకు స్కోప్ ఉండటంతోపాటు జనాల్లో బాగా సింపతీ ఉంటుంది. కాబట్టి ఈ తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన నటీమణులు నాటి తరం నుంచి నేటితరం దాకా ఉన్నారు. తాజాగా వేశ్యపాత్రలో నటించేందుకు రెడీ అయ్యింది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ నటి అనైక్య. ఆమె కూడా ఇప్పుడు వేశ్య పాత్రలో నటించటానికి సై అంటోంది. 
 
''కావ్యతలైవన్'' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తాజాగా ఒక చిత్రం కోసం సెక్స్ వర్కర్‌గా అవతారమెత్తింది. నటుడు అధర్వ సొంతంగా నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సెమ బోధ అగాదు. బద్రి వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుభాష్‌ఘాయ్ కాంచి చిత్రం ఫేమ్ మిస్రి నాయకిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఒక కీలక పాత్రలో నటి అనైక నటిస్తున్నారు. ఆమె వేశ్య పాత్రను పోషిస్తున్నారు.
 
ఏ ఇతర నటి నటించడానికి సాహసించని పాత్రను బోల్డ్ నటి అనైక చేయడానికి ముందుకొచ్చారని దర్శకుడు తెలిపారు. చిత్రంలో గ్లామరస్ పాత్ర ఇదేనన్నారు. ఖుషి చిత్రంలో కట్టిపిడి కట్టిపిడిడా పాట తరహాలో సాగే గాలీ పన్నారేన్ అనే పల్లవితో కూడిన పాటలో అనైక నటించనున్నారని తెలిపారు. యువన్ శంకర్‌రాజా బాణీలు కట్టిన ఆ పాటను ఇటీవలే నటి రమ్యానంబీశన్‌తో పాడించినట్లు వెల్లడించారు. 
 
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ నటి అనైక్య... వేశ్య పాత్రలో కనిపిస్తోంది.... 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం