Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగూన్''లో సహజ సౌందర్యాన్ని ఒలకపోశాను.. ఓపెన్ రైలు బోగిపై డ్యాన్స్ చేశా: కంగనా రనౌత్

బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనే తన అసలైన అందాన్ని తెరమీద దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆవిష్కరించాడని కంగనా అంటోంది. 'రి

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (13:18 IST)
బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనే తన అసలైన అందాన్ని తెరమీద దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆవిష్కరించాడని కంగనా అంటోంది. 'రివాల్వర్‌ రాణి' సినిమాలో దర్శకుడు సాయికబీర్‌ శ్రీవాత్సవ తన ముక్కును కృత్రిమంగా చూపించాడని గతంలో వాపోయిన కంగనా రనౌత్.. రంగూన్‌లో మాత్రం.. అందాల ఆరబోతలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పింది. 
 
ఇక.. ఆనందరాయ్‌ దర్శకత్వం వహించిన 'తను వెడ్స్‌ మను' సినిమాలో కంగనా ద్విపాత్రాభినయం చేసింది. రెండు పాత్రల మధ్య తేడా చూపేందుకు కంగనాకు కృత్రిమ దంతాలను అమర్చాల్సి వచ్చింది. కానీ 'రంగూన్‌' సినిమాలో మాత్రం తన సహజ సౌందర్యం ఒలకపోసినట్లు కంగనా హర్షం వ్యక్తం చేస్తోంది. ఓపెన్‌ రైలు బోగి మీద చేసే నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని కంగనా రనౌత్ తెలిపింది. ఇందులో సైఫ్‌ ఆలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌ సరసన తొలిసారి కంగనా జూలియా పాత్రలో నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments