Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణ‌యం...

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:25 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన తాజా చిత్రం క‌వ‌చం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ తెరకెక్కించారు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ స్టోరీ అయిన క‌వ‌చం సినిమాపై బెల్లంకొండ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్, చోటా కే నాయుడు... ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణ‌ల‌తో రూపొందిన క‌వ‌చం సినిమా ఖ‌చ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి విజ‌యాన్ని అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ ద‌క్కించుకుంది. 
 
అస‌లు విష‌యం ఏంటంటే... ఈ సినిమా క‌థ ముందుగా క‌ళ్యాణ్ రామ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లింద‌ట‌. అయితే.. క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్ సినిమాలో పోలీసాఫీస‌ర్‌గా చేసుండ‌టం వ‌ల‌న అనుకుంటా నో చెప్పేసాడ‌ట‌. ఆ త‌ర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ద‌గ్గ‌ర‌కి వెళితే ఇప్ప‌టివ‌ర‌కు పోలీసాఫీస‌ర్‌గా చేయ‌క‌పోవ‌డంతో అనుకుంటా వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. ఒక రకంగా క‌ళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫ్లాప్ మూవీ నుంచి త‌ప్పించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments