Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనానికి సిద్ధమవుతున్న ఆ హీరోయిన్ ఎవరు?

తెలుగులో ఎంతో సంప్రదాయబద్దంగా నటిస్తూ పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతోంది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌లలో రెచ్చిపోయి నటిస్తోంది. తాజాగా ఈ భామ శోభనానికి కూడ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (11:29 IST)
తెలుగులో ఎంతో సంప్రదాయబద్దంగా నటిస్తూ పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతోంది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌లలో రెచ్చిపోయి నటిస్తోంది. తాజాగా ఈ భామ శోభనానికి కూడా రెడీ అవుతోంది. యాంటిక్ జ్యువెల్ల‌రీ, కొప్పులో మల్లెపువ్వులు పెట్టుకుని అందాల బొమ్మ‌లా తయారైంది. అయితే ఇదంతా రియల్ కాదండోయ్.. రీల్. 
 
సుదీప్ స‌ర‌స‌న న‌టిస్తున్న ఓ చిత్రంలోని సీన్ కోసం ఈ ముద్దుగుమ్మ శోభనం కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో శోభ‌నం సీన్ త‌ర్వాత వెంట‌నే పాట కూడా వ‌స్తుంద‌ట‌. అందుకే, కాజ‌ల్‌ని స్పెష‌ల్‌గా ముస్తాబు చేస్తున్నార‌ట మేక‌ప్ సిబ్బంది. అస‌లే అంద‌గత్తె అయిన కాజ‌ల్ మ‌రింత అందంగా ముస్తాబవుతోంది. 
 
శోభ‌న‌పు పెళ్లికూతురు క‌ళ వ‌చ్చేసింది క‌దూ అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే? మరో పక్క ఈ భామ వరుస సినిమాలతో ఫుల్‌బిజీగా ఉంది. త‌మిళంలో కూడా ఆమెకు చాన్స్‌లు క్యూ క‌డుతున్నాయి. తెలుగులోనూ మ‌రిన్ని బ‌డా సినిమాల‌కు క‌మిట్ అయ్యే ఆలోచ‌న‌లో ఉంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments