Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలా చూపించాలో కాజల్ అగర్వాల్‌కు తెలుసట

ఖైదీ నెం.150 మూవీలో అమ్మడు కుమ్ముడు ఓ రేంజ్‌లో చేయడంతో కాజల్‌ రేంజ్‌ అమాంతంగా పెరిగింది. టాలీవుడ్‌లో అందరితో ఆడిపాడిన ఈ భామ ఈమధ్య కాస్త జోరు తగ్గించినా ఖైదీ నెం. 150తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇటీవలే పింక్‌ కలర్‌ నెక్‌ గౌనులో ఎద అందాలను ఏమాత్రం దాచు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:51 IST)
ఖైదీ నెం.150 మూవీలో అమ్మడు కుమ్ముడు ఓ రేంజ్‌లో చేయడంతో కాజల్‌ రేంజ్‌ అమాంతంగా పెరిగింది. టాలీవుడ్‌లో అందరితో ఆడిపాడిన ఈ భామ ఈమధ్య కాస్త జోరు తగ్గించినా ఖైదీ నెం. 150తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇటీవలే పింక్‌ కలర్‌ నెక్‌ గౌనులో ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండా కెమేరా కళ్ళకు చిక్కింది. 
 
విషయం ఏమంటే.. సినిమా హిట్‌ కావడంతో యాడ్‌ ఏజెన్సీలు ఈ బ్యూటీ వెంట పడ్డాయి. స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ప్రమోషనల్‌లో పాల్గొన్న కాజల్‌ చేతిలో ఫోన్‌ పట్టుకుని పైఅందాల్ని ప్రదర్శించింది. ఫోన్‌ కన్నా ఆమె అందాలే హైలైట్‌ కావడంతో యూత్‌ ఫోన్‌ కోసం ఎగబడతారని నిర్వాహకుల ఆలోచన. దీంతో ఆమె పట్టుకున్న ఫోన్ సంగతి ఏమోగానీ ఆమె ఫిగర్‌కి పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది. ఈ విషయాన్నే అడిగితే... ఏది ఎలా చూపించాలో తనకు తెలుసు అంటోందట కాజల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments