Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' టిక్కెట్లు రెండు గంటల్లోనే అయిపోయాయట..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ''కబాలి'' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఎయిర్‌ ఏషియా స్పెషల్‌ ప్యాకేజ్‌, కబాలి సిమ్, కబాలి వాల్ పేపర్స్, వెండి నాణెలు ఇలా అన్ని విధాలుగా ఈ చిత్రం దూసుకుప

Webdunia
సోమవారం, 18 జులై 2016 (10:38 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ''కబాలి'' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఎయిర్‌ ఏషియా స్పెషల్‌ ప్యాకేజ్‌, కబాలి సిమ్, కబాలి వాల్ పేపర్స్, వెండి నాణెలు ఇలా అన్ని విధాలుగా ఈ చిత్రం దూసుకుపోతోంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 
 
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జులై 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 
 
అయితే అక్కడ ముందస్తు బుకింగ్‌లో ఈ చిత్రం టికెట్లు కేవలం రెండు గంటల్లోనే అమ్ముడుపోయాయని విశ్వస వర్గాలనీయ సమాచారం. దీంతో రజనీకాంత్‌ చిత్రానికి భారతదేశంలోనే కాదు అమెరికాలోనూ ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments