Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' తెలుగులో తేడాకొడుతుందా... పెదవులు విరుస్తున్నారట...

సినిమా విడుదలకు ముందు ఆడియో విడుదల.. దాని రెస్పాన్స్‌ బట్టి.. సగం సక్సెస్‌ అయినట్లు లెక్కే అనేది సినిమా సూత్రం. అలాగే.. ఇటీవలే రజనీకాంత్‌ నటించిన 'కబాలి' సినిమా ఆడియో తెలుగులో హైదరాబాద్‌లో విడుదైలంది.

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (14:36 IST)
సినిమా విడుదలకు ముందు ఆడియో విడుదల.. దాని రెస్పాన్స్‌ బట్టి.. సగం సక్సెస్‌ అయినట్లు లెక్కే అనేది సినిమా సూత్రం. అలాగే.. ఇటీవలే రజనీకాంత్‌ నటించిన 'కబాలి' సినిమా ఆడియో తెలుగులో హైదరాబాద్‌లో విడుదైలంది. ఈ చిత్రంలో 'నిప్పురా..' అంటూ పాడే పాట చిత్రానికి హైలైట్‌ అని దర్శకుడు రంజిత్‌ తెలియజేశాడు. అయితే.. ఆడియోకు ఎక్కడా సరైన స్పందన కన్పించలేదు. ఎఫ్‌ఎం రేడియోల్లోనూ ఈ పాట విన్పిస్తున్నా... శ్రోతలు బాగుందని ఒక్కసారి కూడా కామెంట్లు చేయకపోవడం విశేషం. 
 
తమిళంలో ఆడియోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా తెలుగులో తేడాకొట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఆడియో విడుదల కార్యక్రమంలోనే చాలామంది విని పెదివి విరిచారు. రజనీకాంత్‌ కోసం అంతకంటే ఎక్కువ ఆశించడం కష్టమనీ.. కథలోనే స్టెయిల్‌లోనే తన సత్తా చూపిస్తాడని.. కామెంట్లు అక్కడ విన్పించాయి. 
 
'లింగా' సినిమాలో కూడా ఆడియో పెద్ద మైనస్‌. కథ కూడా పెద్దగా లేకపోవడంతో.. ఆ చిత్రం ఆడలేదు. ఇప్పుడు దాన్నుంచి బయటపడాలంటే.. మాఫియా నేపథ్యంలో వున్న కథ కనుక కబాలి.. మరో బాషాలా వుంటుందని మాత్రం వక్తలు తెలియజేశారు. మరి కొద్దిరోజుల్లో విడుదల కానున్న ఈచిత్రం ఈసారి ఎలాంటిఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments