Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్‌టిఆర్‌కు నాన్న సెంటిమెంట్‌... ''నా'' అక్షరంతో...

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:43 IST)
సినిమా కథలకు అమ్మ సెంటిమెంట్‌ బాగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు నాన్న సెంటిమెంట్‌లు మారిపోయాయి. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లోనూ నాన్న సెంటిమెంట్‌తో అల్లు అర్జున్‌ ముందుకు వచ్చాడు. తాజాగా ఎన్‌టిఆర్‌ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.   సుకుమార్‌ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. 
 
అందులో 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ మే 1 నుండి లండన్‌లో జరుగనుంది. అయితే టైటిల్‌లో కొద్దిగా మార్పు చేసి.. 'మా నాన్నకు ప్రేమతో..' అనే టైటిల్ పెట్టాలని ఎన్‌టిఆర్‌ సూచించినట్లు తెలిసింది. దీనికి ఓ కారణంగా ప్రచారంలో వుంది. 'న' అనే అక్షరంతో వచ్చిన నాగ, నా అల్లుడు, నరసింహుడు చిత్రాలు ఫెయిల్యూర్స్‌.. అందుకే ఇలాంటి మార్పులు చేశాడని చిత్ర యూనిట్‌ అంటోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments