Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజ నటి జయసుధ మూడో పెళ్లి.. ఆ బిజినెస్ మ్యాన్‌తో...?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (18:49 IST)
jayasudha
సహజ నటి జయసుధ మూడో పెళ్లి చేసుకోనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే సీనియర్ నటుడు నరేష్ - పవిత్రల వివాహంపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం జయసుధ మూడో పెళ్లిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా సినిమా వారసుడులో విజయ్ కు తల్లిగా నటించి అలరించింది జయసుధ. కాగా, జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది జయసుధ అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి చికిత్స పొందింది. ప్రస్తుతం భారత్‌లో వుంది. 
 
అనారోగ్యం నుంచి కోలుకున్న జయసుధ ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఏ ఈవెంట్ కు కానీ, ఏ ఫంక్షన్ కు కానీ వెళ్లిన జయసుధ, అతనితోనే కలిసివస్తోంది. దీంతో ఆమె అతనిని వివాహం చేసుకొని వుంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
మొన్నటికి మొన్న ఆలీ కూతురు పెళ్ళిలో ఈ జంట సందడి చేసింది. ఇక నిన్నటికి నిన్న వారిసు ఈవెంట్‌లో కూడా జయసుధ ఆ బిజినెస్ మ్యాన్‌తో కలిసి రావడం చర్చకు తావిచ్చింది.  అతనితోనే కలిసివచ్చింది. దీంతో ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments