Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు లవ్వాయణం కొనసాగిస్తుందనే వార్తలు నిజమైపోయాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్‌లో వచ్చిన టాక్‌కు దోశ ఛాల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:38 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు లవ్వాయణం కొనసాగిస్తుందనే వార్తలు నిజమైపోయాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్‌లో వచ్చిన టాక్‌కు దోశ ఛాలెంజ్ సమాధానం ఇచ్చింది. తమిళ స్టార్‌ హీరో సూర్య విసిరిన ‘దోశ చాలెంజ్‌’ వీరి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. సూర్య ఇటీవల ‘ఇంట్లో అందరి కోసం దోశలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోశ వేశారా?’ అని ఛాలెంజ్‌ చేశారు. 
 
ఈ ఛాలెంజ్‌ను హీరో జై స్వీకరించాడు. హీరోయిన్‌ అంజలి కోసం దోశ వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశాడు. దానికి స్పందించిన అంజలి ‘యమ్మీ దోశ.. రుచికరమైన దోశ జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బాగుంటుందో’ అని ట్వీట్‌ చేసింది. దీనిపై కోలీవుడ్‌లో దుమారం రేగింది. వీరిద్దరూ ఒకే ఫ్లాటులో ఉంటున్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే విషయం దోశ ఛాలెంజ్ ద్వారా తేలిపోయింది. మరి పెళ్లి గురించి అంజలి, జై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ హిట్- ఇళ్ల నుంచే అన్నీ సేవలు

నేటి నుంచి ఆన్‌లైన్‌లో గ్రూపు-2 మెయిన్ హాల్ టిక్కెట్లు

COVID-19: కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌లో పుట్టిందా.. చైనా మళ్లీ ఏం చెప్పిందేంటంటే?

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న భవనం పెచ్చులు

ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments