Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌పై నిషేధం - ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు...?!!

జబర్దస్త్... నవ్వులే.. నవ్వులు.. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఈటీవీని చూసే వారి సంఖ్య మరింత పెరిగింది. సాధారణ ఎంటర్ టైన్ మెంట్ల కన్నా జబర్తస్ వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్‌లో ఆ ఛానల్ టాప్‌లో నిలవడానికి జబర్దస్ ఒక ప్రధాన కారణమైంది. మొదట్లో జబర్దస్త్

Webdunia
గురువారం, 18 మే 2017 (17:27 IST)
జబర్దస్త్... నవ్వులే.. నవ్వులు.. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత ఈటీవీని చూసే వారి సంఖ్య మరింత పెరిగింది. సాధారణ ఎంటర్ టైన్ మెంట్ల కన్నా జబర్తస్ వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్‌లో ఆ ఛానల్ టాప్‌లో నిలవడానికి జబర్దస్ ఒక ప్రధాన కారణమైంది. మొదట్లో జబర్దస్త్ అంటే పడిపడి నవ్వేవాళ్ళు.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు లేకుండా సాధారణ సరళిలో తమాషాగా డైలాగ్‌లు ఉంటూ ఇంటిల్లిపాది నవ్వుకునేవారు. ఇక రాను రాను స్కిట్‌లు చేసేవారు మరింత రెచ్చిపోయారు. బూతులే బూతులు... డబుల్ మీనింగ్ డైలాగ్‌లు‌.. అమ్మాయి వేషధారణలో అబ్బాయి. ఇక ఆ వేషధారణలో ఉన్న వ్యక్తిని ఆడుకుంటారు... ఒకరకంగా.. మామూలుగా కాదు.. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ బూతులే.
 
దీంతో జబర్దస్త్‌ను మహిళలు చూడటం మానేశారు. యువకులు ఎక్కువగా చూడటం ప్రారంభించారు. అంతేకాదు.. కొంతమంది మహిళలైతే ఏకంగా సెన్సార్ బోర్డుకే ఫిర్యాదులు చేశారు. మరికొంతమంది మనకెందుకులే అని మౌనంగా వుండిపోయారు. కంప్లైంట్ ఇచ్చినవారు వేరే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతోనే సెన్సార్ బోర్డును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
 
జబర్దస్త్ మీద ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఇక సెన్సార్ బోర్డు కూడా ఆ ఛానల్‌‍కు ఛీవాట్లు పెట్టింది. ఆ కార్యక్రమాన్ని ఎత్తివేయాలని ఆదేశించిందట. అయితే కొంత సమయం కావాలని ఛానల్ యాజమాన్యం సెన్సార్ బోర్డును రిక్వెస్ట్ చేయగా అందుకు సభ్యులు ససేమిరా అన్నారట. ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమాన్ని ఆపేయాలన్న ఆదేశాలు ఉండటంతో ఆ ఛానల్ నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments