Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేష్మికి అనసూయకు ఈగో ప్రాబ్లమా? సుధీర్‌తో అఫైర్ వార్తలతో నేనే ఫేమస్ అవుతా...

అనసూయ, రేష్మిల మధ్య ఈగో పుట్టుకొచ్చిందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు సినీ జనం.. అనసూయ ప్రత్యేక పాత్రల కోసం వేచి చూస్తూ... సెలక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటే.. రేష్మి మాత్రం దొరికిన అవకాశాలను ఎంచక్కా ఉ

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (08:35 IST)
అనసూయ, రేష్మిల మధ్య ఈగో పుట్టుకొచ్చిందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు సినీ జనం.. అనసూయ ప్రత్యేక పాత్రల కోసం వేచి చూస్తూ... సెలక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటే.. రేష్మి మాత్రం దొరికిన అవకాశాలను ఎంచక్కా ఉపయోగించుకుంటుంది. చిన్నా చితకా పాత్రలైనా చేసుకుంటూ పోతోంది. దీంతో ఇద్దరి మధ్య ఈగో వచ్చిందని సినీ జనం అంటున్నారు. కానీ అవన్నీ అబద్ధాలేనని రేష్మీ అంటోంది. అంతేకాదు. అనసూయతో నాకు గొడవలా అంటూ ఆశ్చర్యపోతోంది. 
 
అనసూయతో తనకెలాంటి తగాదా లేదని.. తామిద్దరం ఒకే షో నుంచి బయటికి వచ్చాం కాబట్టి రూమర్లు వస్తుంటాయని.. మేమిద్దరం మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలం. ఇలాంటివి లైట్ తీసుకుంటాం. అనసూయ పెద్ద సినిమాల్లో చేస్తోంది. పెద్ద స్టార్లతో నటించింది. నన్ను నేను రాకుమారిలాగా భావిస్తాను. నేనో సినిమా చేశానంటే దాని ద్వారా అందరికీ గుర్తుండిపోవాలి. చిన్న సినిమాలు చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు.. అంటూ రేష్మీ వెల్లడించింది. 
 
‘జబర్దస్త్’ కమెడియన్ సుధీర్ తో ఎఫైర్ అన్న రూమర్లపై రష్మి స్పందిస్తూ... అవన్నీ ఉత్తుత్తివేనని  కొట్టిపారేసింది. అలాంటి వార్తల్ని పుట్టిస్తే తాను ఫేమస్ అయిపోతానని  చెప్పింది. దేని గురించి మాట్లాడినా పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments