Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ వినోద్ ఆత్మహత్యాయత్నం.. బలవంతపు పెళ్లికి వ్యతిరేకంగా...

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ విషాదకర ఘటనను మరచిపోకముందే.. మరో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది బుల్లితెర రంగంలో పెను సంచలనంగా మారింది. ఆ నటుడు ఎవరో కాదు జబర్దస

Webdunia
మంగళవారం, 9 మే 2017 (09:16 IST)
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ విషాదకర ఘటనను మరచిపోకముందే.. మరో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది బుల్లితెర రంగంలో పెను సంచలనంగా మారింది. ఆ నటుడు ఎవరో కాదు జబర్దస్త్ వినోద్. 
 
బుల్లితెర‌మీద త‌న లేడీ గెట‌ప్‌తో సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుని న‌వ్వుల‌తో హుషారెత్తించే ఈ క‌మెడియ‌న్... జబర్దస్త్ వినోద్ అంటే తెలియని వారుండరు. ఇత‌ను చేసే కామెడీకి బుల్లితెర ప్రేక్ష‌కులంద‌రూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌గా మారారు. ఈ నేపథ్యంలో వినోద్ ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇపుడు పెద్ చర్చనీయాంశంగా మారింది. 
 
దీనికి కారణం ఎంటో తెలుసా? వినోద్‌కు ఆయన తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేసేందుకు పూనుకోవడమేనట. కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో పెళ్లి చేసేందుకు యత్నించడంతో వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. 
 
నిజానికి వినోద్ ఈ పెళ్లిని నిరాకరిస్తూనే ఉన్నప్పటికీ బలవంతంగా పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వినోద్ పెళ్లిని నిలిపివేశారు. వినోద్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ స్వస్థలం కడప కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments