Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శరీరం.. నా దుస్తులు.. నాకు నచ్చినట్టుగా నేనుంటా.. మీకేంటి అభ్యంతరం : విద్యాబాలన్

బాలీవుడ్ సుందరాంగి విద్యాబాలన్ మీడియాపై ఫైర్ అయ్యారు. తనకు నచ్చినట్టుగా తాను ఉంటాను... మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నించారు. నిజానికి చాలా మంది హీరోయిన్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు బరువును తగ్గి

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (13:13 IST)
బాలీవుడ్ సుందరాంగి విద్యాబాలన్ మీడియాపై ఫైర్ అయ్యారు. తనకు నచ్చినట్టుగా తాను ఉంటాను... మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నించారు. నిజానికి చాలా మంది హీరోయిన్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు బరువును తగ్గి నాజూగ్గా తయారవుతుంటారు. కానీ ఇలాంటి కథానాయికలకు విద్యాబాలన్‌ భిన్నం. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే విభిన్న పాత్రల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటోంది. 
 
ఎపుడూ ఒకే విధంగా కనిపిస్తుంది. అదే ఇతర హీరోయిన్లకు, ఆమెకు మధ్య ఉన్న వ్యత్యాసం. దీనిపై విద్యాబాలన్ స్పందిస్తూ... ఇతరుల కోసం తన లుక్‌ని మార్చుకోనని తనకు నచ్చినట్టుగానే ఉంటానని చెప్పింది. ''మనం ఎలా కనిపించాలి అనే విషయంలో చాలామంది చాలారకాలుగా సలహాలిస్తుంటారు. కానీ ఒక్కొకరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. దీంతో అందర్నీ సంతృప్తిపరిచేలా ఎప్పటికీ ఉండలేమని ఇన్నేళ్ల కెరీర్‌లో అర్థం చేసుకున్నా. అందుకే ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. నాకు నచ్చినట్టుగానే ఉంటా. సౌకర్యంగా ఉండే దుస్తులనే వేసుకుంటా'' అని ఈ ముద్దుగుమ్మ వివరణ ఇచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rare Disease Day: అరుదైన వ్యాధుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

చెరకు తోటలో దాగిన పూణె లైంగికదాడి కేసు నిందితుడు అరెస్టు

Posani Krishna: పోసాని కృష్ణ మురళికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నేపాల్‌లో భూకంపం : పాట్నాలో భూప్రకంపనలు...

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments