Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత పెళ్లి నెక్లెస్‌పైనే ఊరూవాడా చర్చ!

చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే చర్చించుకుంటుంటారు. ముచ్చ‌టించుకుంటారు. వేడుక ఏ స్థాయిలో జ‌ర‌గ‌నుంది? ఖ‌ర్చు ఎంత‌? అతిథులు ఎవ‌రొస్తున్నారు? పెళ్

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (12:14 IST)
చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే చర్చించుకుంటుంటారు. ముచ్చ‌టించుకుంటారు. వేడుక ఏ స్థాయిలో జ‌ర‌గ‌నుంది? ఖ‌ర్చు ఎంత‌? అతిథులు ఎవ‌రొస్తున్నారు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్రెస్సింగ్ ఎలా ఉండ‌బోతోంది? ఇలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటారు.
 
అప్ప‌ట్లో నిశ్చితార్థ వేడుక‌లో స‌మంత ధ‌రించిన స్పెష‌ల్ డిజైన్డ్ లెహంగా డ్రెస్ చూసి ఊరూ వాడా రోజుల త‌ర‌బ‌డి ముచ్చ‌టించుకుంది. త‌న‌కోస‌మే ఆ డిజైన్‌ని ప్ర‌ముఖ డిజైన‌ర్ క్రేష డిజైన్ చేశారు. ల‌క్ష‌ల్లో వెచ్చించి డిజైన్‌ని రూపొందించారు.
 
అందుకే ఇప్పుడు స‌మంత ధ‌రించిన ఓ బంగారు - వ‌జ్రాల నెక్లెస్ గురించి అంతే స్థాయిలో అచ్చటా ముచ్చ‌టా సాగుతోంది. లేటెస్టుగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెక్లెస్‌ ఫొటో పోస్ట్‌ చేసింది. పెళ్లిలో సమంత ధ‌రించే నెక్లెస్ ఇదే సుమీ అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.
 
సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోకి లైక్‌లు, కామెంట్లు హోరెత్తిపోతున్నాయ్‌. సామ్‌ పెళ్లి దుస్తులు, ఆభ‌ర‌ణాలు స‌హా ప్ర‌తిదీ బాధ్యతల్ని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ క్రేశాబజాజ్‌కు అప్పగించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments