Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యాడ్ కోసం భారీగా వసూలు చేసిన స్టార్ హీరో?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (09:58 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు చేతులా అర్జిస్తున్నారు. ఒకవైపు తాను నటించే చిత్రాలకు భారీ మొత్తంలో రెమ్యునకేషన్ తీసుకుంటున్నారు. మరోవైపు వాణజ్య ప్రకటనలో నటిస్తూ కోట్లాది రూపాయల మేరకు తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఆయన కొత్త మౌంటెన్ డ్యూ కోసం కొత్త యాడ్ చేశారు. ఇది అతని ఫాలోవర్స్, అభిమానులను, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మౌంటెన్ డ్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు నియమితులైన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు ఈ ప్రకటన కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మౌంటైన్ డ్యూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం మహేష్ బాబు 12 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ఈ ప్రకటనలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో స్టంట్ సన్నివేశాలు ఉన్నాయి. మహేష్ బాబు కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇది అత్యధిక రెమ్యూనరేషన్ అని, ఇది ఉత్పత్తి అమ్మకాలను పెంచుతుందని నిర్వాహుకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments