Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జినీ-శంక‌ర్‌ల 2.0ని జనం పట్టించుకోవడంలేదా? అందుకే ఇలా చేస్తున్నారా?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ప్ర‌ిస్టేజీయ‌స్ మూవీ 2.0. ఈ సినిమాలో ర‌జినీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ న‌టిస్తుంటే... బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ పాత్ర పోషించ‌డంతో మూవీపై మ‌రింత్ర క్రేజ్ ఏర్ప‌డి

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:53 IST)
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ప్ర‌ిస్టేజీయ‌స్ మూవీ 2.0. ఈ సినిమాలో ర‌జినీ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ న‌టిస్తుంటే... బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ పాత్ర పోషించ‌డంతో మూవీపై మ‌రింత్ర క్రేజ్ ఏర్ప‌డింది. అయితే… ఈ సంచ‌ల‌న సినిమా ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాలేదు. చాలాసార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ ఒత్తిడి ఎక్కువైంది.
 
దీనికితోడు చాలాసార్లు వాయిదాప‌డ‌టంతో మూవీపై ఆడియ‌న్స్‌లో ఇంట్ర‌ెస్ట్ కూడా త‌గ్గుతుంది. ఇది గ‌మ‌నించిన మేక‌ర్స్ న‌వంబ‌ర్ 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే... ఇంకా చాలా టైమ్ ఉండ‌టంతో మూవీపై మ‌రింత ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసేందుకు, వార్త‌ల్లో ఉంచేందుకు టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారట‌. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఈ నెల 13న 2.0 టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

వితంతు పింఛను ఆశ చూపి.. మహిళపై అత్యాచారం... కాకాణి అనుచరుడి అరెస్టు!!

హుండీలో జారిపడిన భక్తుడి ఐఫోన్‌ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?

మూస ధోరణి కి తిరస్కారం, పురాణ కల్పితాలకు పెద్దపీఠ - 2024 సినీరంగం రౌండప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments