Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పారితోషికం రూ. 100 కోట్లా? ఆస్తులు రూ. 7 వేల కోట్లా?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (18:04 IST)
ప్రభాస్. ఇప్పుడు ఆలిండియా టాప్ స్టార్లలో ఒకరు. బాహుబలి చిత్రంతో తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు ప్రభాస్. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలియలేదు కానీ సాహో చిత్రానికి రూ. 75 కోట్లు తీసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
 
ఇప్పుడు దీన్ని తలదన్నే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటయా అంటే... ప్రభాస్ ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం పుచ్చుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే ప్రభాస్ ఆస్తుల్లోనూ బాహుబలి అంటూ ఇండస్ట్రీ సర్కిళ్లలో మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ తండ్రి గతంలో నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లోనే ఆయన పలు నగరాల్లో హోటళ్లు, ఫామ్ హౌసులు, ఎస్టేట్స్, భూములు వున్నాయట. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 7 వేల కోట్ల వరకూ వుంటాయని చెప్తున్నారు. మరి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమో తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments