Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయితో విదేశాలకు చెక్కేసిన బాలీవుడ్ స్టార్ హీరో?

ఓ అమ్మాయితో విదేశాలకు ఓ బాలీవుడ్ హీరో చెక్కేశాడు. ఆ అమ్మాయి బిజినెస్‌మెన్ కుమార్తెనా లేక హీరోయినా అనే అంశంపై బాలీవుడ్‌లో ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇతకీ ఆ స్టార్ హీరో ఎవరన్నదే కదా మీ సందేహం. ఇంకెవరు.

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (17:30 IST)
ఓ అమ్మాయితో విదేశాలకు ఓ బాలీవుడ్ హీరో చెక్కేశాడు. ఆ అమ్మాయి బిజినెస్‌మెన్ కుమార్తెనా లేక హీరోయినా అనే అంశంపై బాలీవుడ్‌లో ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇతకీ ఆ స్టార్ హీరో ఎవరన్నదే కదా మీ సందేహం. ఇంకెవరు. హృతిక్ రోషన్. ఈ హీరో అమ్మాయితో సీక్రెట్‌గా ఫారిన్ చెక్కేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు? హీరోయిన్ నా లేదా బడా బిజినెస్ మేన్ కూతురా అన్నది ఆసక్తిగా మారింది.
 
బాలీవుడ్ 'క్వీన్' కంగనా ఏపీసోడ్ తర్వాత హృతిక కామ్‌గా ఉంటూ వస్తున్నాడు. 'మెహంజదారో' ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా.. 'కాబిల్' చిత్రంతో బిజీ అయిపోయాడు. కంగనా ఏపీసోడ్, వరుసగా సినిమాలతో హృతిక్ విసిగిపోయాడట. రిలాక్స్ కోసం హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ ట్రిప్‌లో సీక్రెట్ ఓ అమ్మాయి కూడా చెక్కేసింది.
 
ఎప్పుడు పర్సనల్ టీమ్‌ని కూడా హాలీడే ట్రిప్‌కి తీసుకెళ్లే హృతిక్ ఈసారి తీసుకెళ్లకపోవడంతో ఈ గాసిప్ బాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. అయితే, హృతిక్‌తో సీక్రెట్‌గా ఫారిన్ చెక్కేసిన అమ్మాయి బడా బిజినెస్‌మేన్ కూతురు అని, హృతిక్‌పై మోజుతోనే అతడితో వెళ్లిందని.. ఈ విషయం ఎక్కడ లీక్ కాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొందని చెబుతున్నారు. ఈ విషయంలో నిజమెంతో తెలియాలంతే.. హాలీడే ట్రిప్ లో ఉన్న హృతిక్ తిరిగిరావాలలి.. స్పందించాలి కూడా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments