Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ మ‌హ‌ర్షి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (14:08 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే న‌టిస్తుంటే... కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రంలో మాత్రం మహేష్ మరోసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు అని తెలుస్తుంది.
 
ఎందుకంటే ఈ చిత్రంలో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు అని సమాచారం. బిజినెస్ మ్యాన్‌గా, స్టూడెంట్‌గా మరియు మరో ముఖ్య పాత్ర ఒక సాధారణ రైతుగా కనిపించబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే మ‌హేష్ అభిమానుల‌కు పండ‌గే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments