Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఇలియానా డేటింగ్? (Video)

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (17:17 IST)
గోవా బ్యూటీ ఇలియానా ఇపుడు ఓ స్టార్ హీరోయిన్ సోదరుడుతో డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తల వస్తున్నాయి. ఈ మేరకు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ బీటౌన్‌ లేడీ బర్త్‌డే వేడుకల్లోనూ ఇలియానా పాల్గొని సందడి చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్‌ భామ ఎవరో కాదు కత్రినా కైఫ్. 
 
ప్రస్తుతం సరైన విజయాల్లేక సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఆమె కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కత్రినా.. తన పుట్టినరోజు వేడుకల కోసం భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లగా ఈ వేడుకల్లో ఇలియానా సైతం పాల్గొన్నారు. సెబాస్టియన్‌తో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రినా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. 
 
వీటిని చూసిన నెటిజన్లు.. 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొన్నారు?' అని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ జంట ప్రస్తుతం డేటింగ్‌లో ఉందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్‌లలో వార్తలు వెల్లువడ్డాయి. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా ఖాతాని ఇలియానా గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

పల్లెకు పోదాం ఛలో ఛలో... సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

Twist: బిచ్చగాడితో పారిపోయిన వివాహిత.. ఈ కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

జగన్మోహన్ రెడ్డి హ్యాపీ.. విదేశాలకు వెళ్లే అనుమతి మంజూరు

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments