Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బ్యూటీకి ముక్కు, లిప్స్ సరిగా లేవా?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (16:22 IST)
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా. ఒకపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్. ఇపుడు సినీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. అయితే, ఈ గోవా బ్యూటీకి ఇపుడు తన శరీరంపై తనకే డౌట్స్ వుండేవట. తన అందంపై రకరకాల సందేహాలు చుట్టుముడుతూ వేధించేవని, దాంతో విపరీతమైన ఆందోళనకు గురయ్యేదానినని తాజాగా చెప్పింది.
 
పైకి చూడడానికి తానెలా ఉన్నానో అనే ఆందోళన ఎక్కువగా ఉండేదని, తన అందం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉండేదానినని తెలిపింది. అసలు తాను తెలివైన అమ్మాయిని కానని అనుకునేదట కూడా!
 
ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, 'నా నడుం సన్నగా ఉందని.. చేతులు సన్నగా ఉన్నాయని, అందరిలా పెద్ద హైట్ లేనని, ముక్కు, లిప్స్ సరిగా లేవని, అసలు పెర్ఫెక్ట్‌గా లేనని.. ఇలా తెగ మథనపడేదానిని. 
 
అయితే, కొన్నాళ్లకు నాకు తెలిసొచ్చింది. దాంతో నా ఫిజిక్‌ని, నా అందాన్ని యాజిటీజ్‌గా తీసుకోవడం ప్రారంభించాను. ఇతరులు భావించినట్టుగా నేనెందుకు ఉండాలి? అనుకున్నాను. దాంతో నాలోని ఆందోళనలు, భయాలు పటాపంచలైపోయాయి' అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments